Vachhindi vachhindi vachhindi Christmas panduga Lyrics in TeluguLyrics in English వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా మార్పులేకుండచేస్తే శుద్దదండగా వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ యేసయ్య కోరింది మనలో మార్పునేకథా ఇంటికి రంగులుకాదు వంటికి హంగులు కాదు అల్లరి ఆటలు కాదు త్రాగుబోతువిందులు కాదు//2// మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ //వచ్చింది// 1 రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులు మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు పేరుకేమో క్రైస్తవులు- తీరుమారని జనులు //2//ఇంటికి// 2 విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు విద్యవున్న సోమరులు మందిరాలకే రారు తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు //2//ఇంటికి// 3 దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యక అజ్ఞానులవలేకాక జ్ఞానులవలే నడవాలి పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా //2//ఇంటికి// Lyrics in English: Vachhindi vachhindi vachhindi Christmas panduga Maarpulekunda cheste shuddha dandaga Vachhindi vachhindi vachhindi Christmas panduga Yesayya korindi manual maarpunekada Intiki rangulu kaadu, vantiki hangulu kaadu Allari aatalu kaadu, traagubotu vindulu kaadu //2// Maarumanasu kaligundutaye Christmas Apavitratanu visarjinchutaye Christmas Daivaprema kaligundutaye Christmas Prabhuva koraku jeevinchutaye nija Christmas //Vachhindi// 1.Rangu rangu vastralu – murikiguddala manasulu Merisipotunna illu – Maasipoyaayi hrudayaalu Intipaina nakshatraalu – intilo madyapaanulu Perukemo kraistavulu – teerumaarani janulu //2//intiki // 2.Vidyaleni paamarulu – vidheyulai bratikaaru Vidyavunna somarulu – mandiraalake raaru Toorpu deshapu jnaanulemo mokaallu vanchinaaru Chaduvu padavunte chaalu mokarincharu veeru //2//intiki // 3.Dinamulu cheddavi ganuka samayamunu poniyyaka Ajnaanula vale kaaka – jnaanulavale nadavaali Paapamu teeyuta karaoke prabhuvu puttadani telisi Paapamu veedaka neevu – vutsava vullasaala //2//intiki // Credits: Aga team work Watch this song on below YouTube link: Back to Lyrics E-H Lyrics Home Page Back to Home Go to top