Vandanambonarthumo prabho Song lyrics

వందనబోనర్తుమో ప్రభో ప్రభో – వందనబోనర్తుమో ప్రభో ప్రభో

వందనంబు తండ్రి తనయ శుద్హాత్ముడా – వందనంబు లందుకోప్రభో 

1. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు- గన్న తండ్రి మించి యెపుడు గాచియు 

ఎన్నలేని దీవెనలిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రములివిగో  

2. ప్రాత వత్సరంబు బాప మంతయు – బ్రీతిని మన్నించి మమ్ము గావుము 

నూత నాబ్ధమునకు నీదు నీతి నొసగు మా దాత క్రీస్తు నాద రక్షకా 

3. దేవ మాదు కాలు సెతులెల్లను – సేవకాళి తనువూ దినము లన్నియు 

నీవొసంగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవకై యంగీకరించుమా 

4. కోత కొరకు దాస జనము నంపుము – ఈ తరి మా లోటు పాట్లు దీర్చుము 

పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము – ఖ్యాతి నొందు నీతి సూర్యుడా 

5. మా సభలను పెద్ద జేసి పెంచుము – నీ సువార్త జెప్ప శక్తి నీయుము 

మోసపుచ్చు నంధకారమంత ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము

Lyrics in English:

Vandanambonartumo prabho prabho Vandanambonartumo prabho prabho

Vandanambu tandri tanaya shudhhatmuda 

Vandanambu landuko prabho //2//

1. Inni naallu dharanu mammu gaachiyu – Kanna tandri minchi yepudu gaachiyu 

Ennaleni deevenalidu nanna Yesuva – Yanni retlu stotramulivigo //2//

2. Paata vatsarambu paapamantayu – Breetini manninchi mammu gaavumu 

Nootanaabdamunaku needu neetinosaguma – Daata Kreesthu naadha rakshaka //2// 

3. Deva maadu kaalusetulellanu – Sevakaali tanuvu dinamulanniyu 

Neevosangu vendi pasidi jnaanamantayu – Nee sevakai yangeekarinchumu //2//

4. Kotakoraku daasajanamu nampumu – Eetari maa lotupaatlu deerchumu

Paatakambulella maapi bheeti baapumu – Khyaatinondu neeti suryuda //2//

5. Maa sabhalanu peddachesi penchumu – Nee suvaartha cheppa shakthi neeyumu

Mosapuchhu nandhakaaramanta droyumu – Yesu krupamma kummarinchumu //2//

New Year songs                         Index U-Z                            Home