Velegindi gaganam Song Lyrics Lyrics in English: Velegindi gaganam – Oka vinta taarato Murisindi bhuvanam – Prabhu yesu raakato /2/ Pulakinche prakruti – Palikinche prastuti /2/Veligindi/ happy happy Christmas – Merry Merry Christmas /2/ 1. Raajula raaju prabhuvula prabhuvu bhuviketenchenani Bhujanulaku bahumaanamuga – Ilalo Janiyinchenani /2/ Pramonnatuni prasannata – Ee jagatilo nindenani /2/ Varasutudesuni navvuto prashuvula paakaye pandenani /2/Veli/ 2.Deenulakaache Daivakumaarudu – Paramunu veedenani Manushyakumaarudai – Kanya mariya odilo parundenani /2/ Paapula broche rakshakudu – Yesayyaga vachhenani /2/ Kaapudalichhe Immanuyelu – Velugunu techhenani /2/Veli/ వెలిగింది గగనం ఒక వింత తారతో మురిసింది భువనం ప్రభు యేసు రాకతో /2/ పులకించె ప్రకృతి-పలికించె ప్రస్తుతి /2/వెలిగింది/ హ్యేపి హ్యేపి క్రీస్మస్-మేర్రీ మేర్రీ క్రిస్మస్ /2/ 1. రాజుల రాజు ప్రభువుల ప్రభువు భూవికేతెంచెనని భూజనులకు బహుమానముగా-ఇలలో జనియించెనని /2/ పరమ్మోన్నతుని ప్రసన్నత-ఈ జగతిలో నిండెనని /2/ వరసుతుడేసుని నవ్వుతో పశువుల పాకయే పండెనని /2/వెలిగింది/ 2. దీనులకాచే దైవకుమారుడు పరమును వీడెనని ముష్యుకుమారుడై కన్య మరియ ఒడిలో పరుండెనని /2/ పాపుల బ్రోచే రక్షకుడు యేసయ్యగ వచ్చెనని /2/ కాపుదలిచ్చే ఇమ్మానుయేలు వెలుగును తెచ్చెనని /2/వెలిగింది/ Credentials: Sung by: Peterson, Lavanya Lyrics and Music: A.R.Stevenson Watch this song below