పల్లవి: విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X) విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 1. అణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడు (2X) మృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెను (2X) హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X) విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ 2. తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి(2X) అంతఃశ్చర్యము, పునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యము హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X) విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్ (2X) హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4X)