Vijaya Veeruda Yesu prabhuva Song lyrics విజయ వీరుడా యేసుప్రభువా పల్లవి: విజయ వీరుడా యేసుప్రభువా– జయము జయము నీకే అపజయమెరుగని యుద్దశూరుడ — జయము జయము నీకే (2) జయమూ…విజయమూ …(2) సైన్యములకు అధిపతి నీవే (2) విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే 1. భయము వణకు కలిగెను – అపవాదికి (అపవాదికీ) తోక ముడిచి పారిపోయెను – సిగ్గుతో (సిగ్గుతో) (2) నీ బలము చూచిన శత్రువుకు – చెమటలు పట్టెను తరుముకొచ్చిన అపవాది సైన్యము – చిత్తుగా ఓడెను (2) సైన్యములకు అధిపతి నీవే…(2) విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే హల్లెలూయా ……..8 2. నీప్రేమలోనే విజయమూ ఉన్నది (మాకున్నది) అంతమువరకూ నిలుచునది – నీప్రేమయే (ఆ ప్రేమయే) (2) ఆ ప్రేమ తోనే జయించినావే — ఈ లోకమంతటిని సర్వసృష్టి నీ ముందు నిలిచి –జయమని పాడెను (2) సైన్యములకు అధిపతి నీవే(2) విజయ వీరుడా యేసుప్రభువా–జయమూ జయమూ నీకే అపజయమెరుగని యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే (2) జయమూ..విజయమూ..(2) సైన్యములకు అధిపతి నీవే (2) విజయ వీరుడా యేసుప్రభువా — జయమూ జయమూ నీకే అపజయమెరుగని — యుద్దశూరుడా — జయమూ జయమూ నీకే హల్లెలూయా …….8 Watch this song below: