Vinnara janulara song lyrics

విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/

యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/

బేత్లెహేములో పశులపాకలో

కన్యమరియ – గర్భమందున /2/

రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/

1. “సర్వశక్తిగల యేసుదేవుడు – సమస్తము చేయగల దేవుడు

పరలోకభాగ్యము వీడి – దీనునిగా భువికొచ్చినాడు” /2/

పాపమెరుగని పావనాత్ముడు

పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/

2. పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడు

అంధకారమైన జీవితాలకు   –  వెలుగుగా ఉదయించినాడు

(మన) పాపదోషము పరిహరింపను – పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/

Lyrics in English:

Vinnaara janulaara – ee vaartha shubha vaartha! /2/

Yesayya janminchinaadu – Rakshakududayinchinaadu! /2/

Betlehemulo – pashulapaakalo

Kanya Mariya – garbhamanduna /2/

Raaraaju janminchinaadu – manakai bhuvikochhinaadu /2/

1. Sarvashakthi gala Yesu devudu – samasthamu cheyagala devudu

Paraloka bhaagyamu veedi – Deenunigaa bhuvikochhinaadu /2/

Paapamerugani – paavanaatmudu

Parishuddhulalo ati sreshtudu /2/Yesayya/vinnara/

2. Paapulakai vachhina devudu – preminchi karuninche devudu

Andhakaaramaina jeevitaalaku – veluguga vudayinchinaadu

(mana) Paapadoshamu praiharimpanu – Parishuddhuluga manala cheyanu /2/Yesayya/vinnara/

Credentials:

Lyrics, tune, sung by: Bro> Joshua Gariki

Music: J.K

Watch this song on below YouTube link: