Virigina Hrudayamuto Song Lyrics విరిగిన హృదయముతో నే నిన్ను కొలుతునయ్యా నలిగిన హృదయముతో – నీదరి చేరెదనయ్యా దేవా యేసయ్యా…. నే నిన్ను కొలుతునయ్యా దేవా యేసయ్యా….నా స్తుతులను గైకొనుమా 1.మనుగడ లేని నా కొరకు మనుజవతారిగ యేతెంచి మాదిరినాకై చూపించి నను చేరదీసినావు ఎన్నికలేని నాకొరకు ప్రేమతో ప్రాణము నర్పించి రక్షణ మార్గము చూపించి చిరజీవ మిచ్చినావు 2.అర్హత లేని నాకొరకు – వెలగల రక్తము చిందించి బలిగా ప్రాణము నర్పించి – నను విడిపించినావు యోగ్యత లేని నా కొరకు – శ్రమలను సైతం సహియించి కృప కనికరములు చూపించి – నను ఆదరించినావు /ఏమి/ Lyrics in English: Virigina hrudayamuto – Ne ninnu Kolutunayya Naligina Hrudayamuto – Nee daricheredanayya /2/ Deva Yeasyya.. Ne ninnu kolutunayya Deva Yeasyya.. Naa stutulanu gaikonuma /Viri/ 1.Manugada leni na koraku – Manujavataariga Yetenchi Maadiri naakai chupinchi – Nanu cheradeesinaavu Ennika leni naa koraku Premato pranamu narpinchi Rakshana maargamu chupinchi chirajeevamichhinaavu – Chirajeevamichhinaavu.. /Virigaina/ 2. Arhata leni naakoraku – Paramunu veedi yetenchi Velagala rakthamu chindinchi – Nanu vidipinchinaavu Yogyata leni naa koraku – Sramalanu saitam sahiyinchi Krupa kanikaramulu chupinchi – Nanu aadarinchinaavu.. Nanu aadarinchinaavu../Virigina/ Credits: Song: Virigina Hrudayamuto Album: Yesulo Vidudala Music, Lyrics & Vocals: Praveen K Manukonda Production: Marvel Multi Media Watch this song on below YouTube link: