Vudayinchenu Naakosam Song Lyrics

Lyrics in English:

Vudayinchenu Naakosam – Sadayudaina nija daivam /2/

Pulakinchenu naa hrudayam – Talapoyaga Yesuni janmam 

Chorus: Santosham pongindi – Santosham pongindi – Santosham pongi porlindi /Vuda/

1. Kalushamellanu baapanu – Siluva premanu chupanu 

Devude deenudai bhuviki digivachhenu – Prematho manishikai rakshananu techhenu / Santosham/

2. Bheetini tolaginchanu – Neetini sthaapinchanu 

Devude deenudai bhuviki digivachhenu – Prematho manishikai rakshananu techhenu / Santosham/

3. Dosha sikshanu moyanu – Trova siddhamu cheyanu /2/

Devude deenudai bhuviki digivachhenu – Prematho manishikai rakshananu techhenu / Santosham/

 
Lyrics in Telugu:

ఉదయించెను నాకోసం-సదయుడైన నిజదైవం /2/

పులకించెను నాహృదయం-తలపోయగ యేసుని జన్మం

అ.ప: సంతోషం పొంగింది-సంతోషం పొంగింది-సంతోషం పొంగి పొర్లింది /ఉదయించెను/

1. కలుషమెల్లను బాపను-సిలువప్రేమను చూపను /2/

దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/

2. భీతిని తొలగించను-నీతిని స్థాపించను /2/

దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను/సంతోషం/

3. దోష శిక్షను మోయను-త్రోవ సిద్థము చేయను /2/

దేవుడే దీనుడై భువికి దిగివచ్చెను-ప్రేమతో మనిషికై రక్షణను తెచ్చెను /సంతోషం/

​Credentials:​

Lyrics , Music: AR.Stevenson ,

Sung by Peterson , Nishma

​ 

Watch this song below: