ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా అపాయమేమియు రానేరాదు రానేరాదమ్మ లలలాలాలల లలలాలాలల లలలాలాలల లలలా హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం – స్తోత్రం 1. ఉన్నతమైన దేవుని నీవు – నివాసముగా గొని ఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరచితివి 2. గొర్రెపిల్ల రక్తముతో – సాతానున్ జయించితిమి ఆత్మతోను వాక్యముతో – అనుదినం జయించెదము 3. దేవుని కొరకై మన ప్రయాసములు – వ్యర్ధము కానేకావు కదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము 4. మనయొక్క నివాసము – పరలోకమందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం