F Bb F C ఏ తెగులు నీ గుడారమున్ సమీపించదయా F Bb F Bb F అపాయమేమియు రానేరాదు రానేరాదమ్మ Bb Dm. C F లలలాలాలల లలలాలాలల లలలాలాలల లలలా హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం హల్లెలుయ స్తోత్రం – స్తోత్రం F Dm Bb 1. ఉన్నతమైనదేవునినీవు – నివాసముగాగొని C F ఆశ్రయమైన దేవుని నీవు – ఆదాయ పరచితివి 2. గొర్రెపిల్లరక్తముతో – సాతానున్జయించితిమి ఆత్మతోను వాక్యముతో – అనుదినం జయించెదము 3. దేవునికొరకైమనప్రయాసములు – వ్యర్ధముకానేకావు కదలకుండా స్థిరముగా ప్రయాసపడేదము 4. మనయొక్కనివాసము – పరలోకమందున్నది రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం