Yedo asha naalo song lyrics Lyrics in TeluguLyrics in English ఏదో ఆశ నాలో.. నీతోనే జీవించనీ… //2// యేరై పారే ప్రేమ… నాలోనే ప్రవహించనీ… మితిలేని ప్రేమ చూపించినావు శృతి చేసి నన్ను పలికించినావు ఈ స్తోత్రగానం నీ సొంతమే! ఏదో ఆశ నాలో.. నీతోనే జీవించనీ… యేరై పారే ప్రేమ… నాలోనే ప్రవహించనీ… 1. పరవాసిననైన కడుపేదను, నాకేల ఈ భాగ్యము…! పరమందు నాకు నీ స్వాస్థ్యము – నీవిచ్చు బహుమానము.. //2// తీర్చావులే నా కోరిక – తెచ్చానులే చిరుకానుక అర్పింతును స్తుతిమాలిక – కరుణామయా నా యేసయ్య ఏదో ఆశ నాలో.. నీతోనే జీవించనీ… యేరై పారే ప్రేమ… నాలోనే ప్రవహించనీ… 2. నీ పాదసేవ నే చేయనా, నా ప్రాణమర్పించనా! నా సేద తీర్చిన నీ కోసమే – ఘనమైన ప్రతిపాదన //2// ప్రకటింతును నీ శౌర్యము – కీర్తింతును నీ కార్యము చూపింతును నీ శాంతము – తేజోమయా నా యేసయ్య//ఏదో ఆశ// Yedo asha naalo.. neetone jeevinchane.. //2// Yerai paare prema… naalone pravahinchane… Mitileni prema choopinchinaavu.. Srutichesi nannu palikinchinaavu.. Ee stotra gaanam – nee sontame! Yedo asha naalo.. neetone jeevinchane.. Yerai paare prema… naalone pravahinchane… 1. Paravaasinanina kadupedanu, naakela eebhaagyamu…! Paramandu naaku nee swaasthyamu – Neevichhu bahumaanamu.. //2// Teerchaavule naa korika – techaanule chirukaanuka Arpintunu stutimaalika – Karunaamayaa naa Yesayya Yedo asha naalo.. neetone jeevinchane.. Yerai paare prema… naalone pravahinchane… 2.Nee paadaseva ne cheyanaa, Naa praanamarpinchana..! Naa sedateerchina nee kosame – Ghanamaina pratipaadana //2// Prakatintunu nee souryamu – keertintunu nee kaaryamu Choopintunu nee shaatamu – Tejomaya naa Yesayya.. //Yedo asha// Credits: Producer : Hosanna Ministries Lyrics : Pastor Ramesh Music : Pranam Kamlakhar Vocals : Anwesshaa Back to Lyrics U-Z Lyrics Home Page Back to Home