Yedo asha naalo song lyrics

Lyrics in TeluguLyrics in English

ఏదో ఆశ నాలో.. నీతోనే జీవించనీ //2//

యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ

మితిలేని ప్రేమ చూపించినావు

శృతి చేసి నన్ను పలికించినావు

ఈ స్తోత్రగానం నీ సొంతమే

ఏదో ఆశ నాలో.. నీతోనే జీవించనీ… 

యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ 

1. పరవాసిననైన కడుపేదను, నాకేల ఈ భాగ్యము…!

పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము.. //2//

తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక

అర్పింతును స్తుతిమాలిక – కరుణామయా నా యేసయ్య

ఏదో ఆశ నాలో.. నీతోనే జీవించనీ

యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ 

2. నీ పాదసేవ నే చేయనా, నా ప్రాణమర్పించనా!

నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన //2//

ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము

చూపింతును నీ శాంతము తేజోమయా నా యేసయ్య//ఏదో ఆశ//

Yedo asha naalo.. neetone jeevinchane.. //2//

Yerai paare prema… naalone pravahinchane…

Mitileni prema choopinchinaavu..

Srutichesi nannu palikinchinaavu..

Ee stotra gaanam – nee sontame!

Yedo asha naalo.. neetone jeevinchane..

Yerai paare prema… naalone pravahinchane…

1. Paravaasinanina kadupedanu, naakela eebhaagyamu…!

Paramandu naaku nee swaasthyamu – Neevichhu bahumaanamu.. //2//

Teerchaavule naa korika – techaanule chirukaanuka

Arpintunu stutimaalika – Karunaamayaa naa Yesayya

Yedo asha naalo.. neetone jeevinchane..

Yerai paare prema… naalone pravahinchane…

2.Nee paadaseva ne cheyanaa, Naa praanamarpinchana..!

Naa sedateerchina nee kosame – Ghanamaina pratipaadana //2//

Prakatintunu nee souryamu – keertintunu nee kaaryamu

Choopintunu nee shaatamu – Tejomaya naa Yesayya.. //Yedo asha//

Credits: Producer : Hosanna Ministries
Lyrics : Pastor Ramesh
Music : Pranam Kamlakhar
Vocals : Anwesshaa