G C D G
యెహొవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి(2)
G C G D7 G
కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)
G D G
-
నాకము వర్షించినా – లోకము నశించినా(2)
Em C Am D G
మీకు అండగా నిలచిన విభునకు(2)
G C G D7 G
కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)
-
కరువులు కలిగిననూ – మరణము వచ్చినను(2)
కరుణతో కొరతలను – తీర్చిన ప్రభునకు(2)
G C G D7 G
కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)
-
అపదలె రాని – అప నిందలే గాని(2)