యెహోవ దయాళుడు సర్వ శక్తిమంతుడు 

ఆయన కృప నిత్యముండును /2/

ఆయనే బలవంతుడు ఆయనే యుద్ధ వీరుడు 

Bridge:

(యెహోవా నాకు తోడుండగ నాకు భయమే లేనేలేదు 

యెహోవా నాకు తోడుండగ నాకు దిగులే లేనె లేదు 

జై జై యేసురాజ జై యేసు రాజజై జై యేసురాజ జై యేసు రాజ)

  1. సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే

మృతుడైన లాజరును – మరణము నుండి లేపిన వారాయనే /2/ (Bridge)

 

  1. దావీదు వంశమును – ఇల చిగురింప చేసిన వారాయనే

విలువైన రక్షణలో నను కడవరకు నడిపించు వారాయనే /2/ (Bridge)

Lyrics in English

Yehova dayaaludu sarva sakthimantudu – Aayana krupa niytamundunu /2/

Aayane balavantudu – Aayane yuddha veerudu

Bridge: 

Yehova naaku todundaga – naaku bhayame lene ledu

Yehova naaku todundaga – naaku digule lene ledu

jai jai Yesu raaja jai Yesu raaja – jai jai Yesu raaja jaya Yesu raaja 

1. Senaa dayyamunu pandulaloki pampina vaaraayane

mrutudaina laajarunu – maranamunundi lepina vaaraayane /2/bridge/

2. Daaveedu vamshamunu – ila chigurimpachesina vaaraayane

viluvaina rakshanalo nanu kadavaraku nadipinchu vaaraayane /2/bridge/

Credits:

Sung by: Ravinder Vottepu 

Album: Samarpana Neeke