Yehova Kattina Illu idi telugu marriage song lyrics
యెహోవ కట్టిన ఇల్లు ఇది – మహోన్నతుడు నిర్మించినది
మధురమై శ్రేష్ఠమై మరువరాని బంధమిది /2/
-
ఒంటరి బ్రతుకులు మరవాలని – జంటగ సతతం నిలవాలని /2/
ఒకటిగ చేతులు కలపాలని – అన్యోన్యతతో మెలగాలని /2/
అన్యోన్యతతో మెలగాలని .. /యెహోవ/
-
లోక వాంఛలు విడవాలని – వాక్య కాంతిలో నడవాలని /2/