Yehova Maa deva song lyrics
Click here for this song Chords
యెహోవా మా దేవా నీ నామం కీర్తింతుము
నీకు మాత్రమే మహిమ ప్రభావములు..
మాకు మాకు కాదు నీ నామమునకే
సదా మహిమ కలుగు //2//
ఆ.ప.
|| సూర్యోదయము మొదలు – సూర్యాస్తమయము వరకు
స్తోత్రరాధన – నీదు నామమునకే
తూర్పు పడమరనుండి – ఉత్తర దక్షిణంవరకు
నీ భక్తులంత నీ నామమునే కీర్తింతురు! || //2//
1. యెహోవా నీ కృప తరతరములుండును
నీ విశ్వాస్యత యుగయుగములుండును //2//
నీ నామమునకే కృతజ్ఞతలర్పింతుము //2//సూర్యోదయముX2//
2. నీవు చేసిన ఆశ్చర్యకార్యములు
నీదుక్రియలు అద్భుతములైనవి //2//
నీదు కృపను నిత్యముకొనియాడెదం //2//సూర్యోదయముX 2//
Lyrics in English:
Lyrics:- Yehova ma deva Ne namam keertinthumu
Niku matrame mahima prabhavamulu
Maku kadhu ne namamu nake sadha mahima kalugu //2//
Suryodhayamu modhalu suryasthamayam varaku
Stotraradhana nedhu namamu nake
Toorpu padamara nundi uthara dakshinam varaku
Ne baktulantha ne namamune keertinturu //2//
1.yehova ne krupa Tara taramulundunu
Ne viswasyatha yugayuga mulundunu //2//
Ne namamu nake krutagnatha larpinthunu //2//
2.nevu chesina ascharya karyamulu
Nedhu kriyalu adhbuthamulinavi //2//
Nedhu krupanu nityamu koniyadedham //2//
Credits:
Lyrics ; Rev.Rachel k komanapalli
Tune; Pas.M.Yesupaul Producer; Kiranmai Paul Music; B.Ajay Paul