Em G D యెహోవ నా కాపరి – యేసయ్య నా ఊపిరి – నాకు లేమి లేదు C D Em లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి C D Em సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి /యెహోవ/ Em C D Em 1. పచ్చికగలచోట్లనన్నుపరుండజేయును /2/ G C D Em శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును /2/లోయ/ Em C D Em 2.గాడాంధకారపులోయలలో – సంచరించినను /2/ G C D Em అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా /2/లోయ/ Em C D Em 3. తన నాముబట్టి నన్ను – నీతి మార్గములో /2/ G C D Em త్రోవ చూపి నడిపించును – సేద తీర్చును /2/లోయ/ Em C D Em 4.చిరకాలమునేను – యెహోవసన్నిధిలో /2/ G C D Em నివాసముండెదను నేను – నిత్యము సేవింతును /2/లోయ/