యెహోవ నా కాపరి – యేసయ్య నా ఊపిరి – నాకు లేమి లేదు 

లోయలలో, లోతులలో – యెహోవ నాకాపరి 

సంద్రములో, సమరములో – యేసయ్య నా ఊపిరి /యెహోవ/

1. పచ్చిక గలచోట్ల నన్ను పరుండజేయును /2/

శాంతి కరమగు జలముల కడకు – నన్ను నడిపించును /2/లోయ/

2. గాడాంధకారపు లోయలలో – సంచరించినను /2/

అపాయమేమి కలుగదు నాకు – నీవు తోడుండగా /2/లోయ/

3.  తన నాముబట్టి నన్ను – నీతి మార్గములో /2/

త్రోవ చూపి నడిపించును – సేద తీర్చును /2/లోయ/

4. చిరకాలము నేను – యెహోవ సన్నిధిలో /2/

నివాసముండెదను నేను – నిత్యము సేవింతును /2/లోయ/