Yehova Nee naamanu Yentho song Lyrics Click here for this song Chords యెహోవ నీ నామము – ఎంతో బలమైనది ఎంతో బలమైనది /యెహోవ/ 1. మోషే ప్రార్ధించగా – మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్ధించగా – సూర్యచంద్రుల నాపితివి 2. నీ ప్రజల పక్షముగా – యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసినా – భయమేమి లేకుండిరి 3. సింహాల బోనైనను – సంతోషముగా వెళ్ళిరి ప్రార్ధించిన వెంటనే – రక్షించె నీ హస్తము 4. చెరసాలలో వేసినా – సంకెళ్ళు బిగియించినా సంఘము ప్రార్ధించగా – సంకెళ్ళు విడిపోయెను 5. పౌలు శీలను బంధించి – చెరసాలలో వేసిన పాటలతో ప్రార్ధించగా – చెరసాల బ్రద్దలాయే 6. మానవుల రక్షణ కొరకై – నీ ప్రియ కుమారుని లోకము నకు పంపగా – ప్రకటించె నీ వాక్యము Lyrics in English: Yehova Ne naamamu Yento balamainadi.. Yento balamainadi..Yento balamainadi.. Yehova Ne naamamu… 1.Moshe prardhinchaga… Mannanu kuripinchitivi Yehoshuva Prardhinchaga – Suryachandrulanaapitivi Yehova Ne naamamu… 2.Nee prajala pakshamuga- Yudhhamulu chesina deva.. Agnilopadavesina bhayamemi lekundiri.. Yehova Ne naamamu… 3.Simhala bonainanu – santoshamuga velliri Prardhinchina ventane – rakshinche ne hasthamu.. Yehova Ne naamamu… 4.Cherasalalo vesina – Sankellu bugiyinchina.. Sanghamu prardhinchaga – Sankellu vidipoyenu.. Yehova Ne naamamu… 5.Poulu seelanu bandhinchi – Cherasaalalo vesina.. Paatalato praardhinchaga – Sankellu vidipoyenu.. Yehova Ne naamamu… 6.Maanavula rakshanakorakai – Nee priya kumaaruni.. Lokamunaku pampaga.. Prakatinche nee vaakyamu.. Yehova Ne naamamu…