యెహొవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతి చెల్లించుడి(2) కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2) 1. నాకము వర్షించినా – లోకము నశించినా(2) మీకు అండగా నిలచిన విభునకు(2) కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2) 2. కరువులు కలిగిననూ – మరణము వచ్చినను(2) కరుణతో కొరతలను – తీర్చిన ప్రభునకు(2) కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2) 3. అపదలె రాని – అప నిందలే గాని(2) కాపరియై మమ్ము – గాచిన క్రీస్తుకు(2) కృతజ్ఞత లర్పించుడి స్తుతులను చెల్లించుడి(2)