Yehovaa Naa Balama song chords Chords in TeluguChords in English Bm A G A Bm యెహొవ నా బలమా – యధార్థమైనది నీ మార్గం A Bm పరి పూర్ణమైనది నీ మార్గం #యెహొవ# Bm D A G Bm 1. నా శత్రువులు నను చుట్టినను – నరకపు పాశములరికట్టినను D A Bm వరదవలె భక్తి హీనులు పొర్లిన – విడువక నను యెడబాయని దేవా #యెహొవ# 2.మరణపు టురులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను- అదరెను ధరణి భయ కంపముచే 3.నా దీపమును వెలిగించువాడు – నా చీకటిని వెలుగుగ జేయన్ జలరాశుల నుండి బలమైన చేతితో – వెలుపల చేర్చిన బలమైన దేవా #యెహొవ# 4.పౌరుషము గల ప్రభు కోపింపగ – పర్వతముల పునాదులు వణకెను తననోటనుండి వచ్చిన అగ్ని – దహించివేసెను వైరుల నెల్లను //యెహోవా// 5.మేఘములపై ఆయనవచ్చును – మేఘములను తన మాటుగ జేయును //2// ఉరుముల మెరుపుల మెండుగ జేసి అపజయమిచ్చును అపవాదికిని //యెహోవా// 6.దయగలవారిపై దయచూపించును – కఠినులయెడల వికటము జూపును //2// గర్విష్ఠులయొక్క గర్వమునణచును – సర్వమునెరిగిన సర్వాధికారి //యెహోవా// 7.నా కాళ్ళను లేడి కాళ్ళగ జేయును – ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి – అక్షయముగ తన పక్షము జేర్చిన //యెహోవా// 8.యెహొవా జీవము గల దేవా – బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధన్యత చూపుచు -హల్లేలుయ స్తుతి గానము చేసేద #యెహొవ# Bm A G A Bm Yehova na balama – Yadhardhamainadi nee maargam A G A Bm Paripoornamainadi nee maargam //yeahova// Bm D A G Bm 1.Na satruvulu nanu chuttinanu – Narakapu paashamularikattinanu //2// D A Bm Varadavale bakthiheenulu porlina – viduvaka nanu yedabaayani deva //Yehova// 2.Maranaputurulalo maruvaka moralida – Vunnatadurgamai rakshana srungamai //2// Tana aalayamulo naamora vinenu – Adarenu dharani bhayakampamuche //Yehova// 3.Na deepamunu veliginchu vaadu – Na cheekatini velugugajeyun //2// Jalarasulanundi balamaina chetito – velupala cherchina balamaina deva //Yehova// 4.Pourushamugala prabhu kopimpaga – Parvatamula punaadulu vanikenu Tananotanundi vachhina yagni – Dahinchivesenu vairulanellan //yehova// 5.Meghamulapai aayana vachhunu – Meghamulanu tana maatuga jeyunu //2// Vurumula merupula mendugajesi – Apajayamichhenu apavaadikini //Yehova// 6.Dayagala vaaripai dayachupinchunu – Kathinulayedala vikatamujupunu //2// Garvistulayokka garvamu nanachunu – Sarvamunerigina sarvadhikaari //Yehova// 7.Na kaallanu ledi kaallagajeyunu – Yettaina sthalamulo sakthito nilipi //2// Rakshanakedemu naakandinchi – Akshayamuga tana pakshamu jerchina //Yehova// 8.Yehova jeevamugala deva – bahuga stutulaku arhudaneevu //2// Anyajanulalo dhanyata choopuchu – halleluya stuti gaanamu cheseda //Yehova// Back to Chords U-Z Back to Chords Home Back to Home Go to top