యెహోవా నాకు వెలుగయ్యె – యెహోవా నాకు రక్షణయ్యె#2# నా ప్రాణ దుర్గమయ్యె – నేను యెవరికి ఎన్నడు భయపడను#2# 1. నా తల్లియు నా తండ్రియు ఒకవేళ విడచినను#2# ఆపత్కాలములో చేయి విడువకను – యెహోవా నన్ను చేరదీయును#2# యెహోవా# 2. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే#2# నే నెల్లప్పుడు ప్రభు సన్నిధిలో -స్తుతి గానము చేసెదను#2# యెహోవా# 3. నాకు మార్గమును -ఉపదేశమును -ఆలోచన అనుగ్రహించే#2# నీ అజ్ఞలలొ జీవించుటకు – కృపతో నింపి కాపాడుము #2# యెహోవా#