Yelo Yelo Yelo Christmas song lyrics Lyrics in TeluguLyrics in English (ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే సంగీతాలే పాడాలండీ – హైలెస్సా అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు నిన్నే కోరి! నిన్నే చేరి! ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు…) X 2 1. (లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా… ) X 2 దూతాళి పాడి – కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక ఆ గొల్లలేగా – దరువేసే చూడు మెస్సయ్య – పుట్టాడనీ.. మన మెస్సయ్య – పుట్టాడనీ! //ఏలో ఏలో// 2. (వెన్నెల్లో పూసింది ఓ సందడీ – పలికింది ఊరంతా ఈ సంగతీ ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా… ) X 2 మనసున్న వాడు – దయ చూపువాడు అలనాటి అనుబంధమే కనులారా చూడు – మనసారా వేడు దిగి వచ్చే మనకోసమే… ఇల దిగి వచ్చే మనకోసమే! //ఏలో ఏలో// 3. (ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా… ) X 2 సలిగాలి రాత్రి – పిలిసింది సూడు మనలోన ఒక పండగ భయమేల నీకు – దిగులేల నీకు యేసయ్య మనకుండగా… మన యేసయ్య మనకుండగా! //ఏలో ఏలో// Yelo Yelo Yelo Antu – Vachharandi Gollalu Santhoshaale Pongenandi Hilessa Daare Choope Devudochhe – Ullasanga Ooru Aade Sangeethaale Paadaalandi Hilessa Andhakaaraanni Tholaginche – Mahaneeyudu Puttinaadandi Yesayya – Mana Devudu Ninne Kori – Ninne Cheri Itta Rakshincha Vachhadu – Paramaathmudu 1. (Lokaalaneleti Raaraajura – Udayinche Sooreedai Vachhaduraa Aakaasa Veedhi – Meriseti Daari – Oka Thaara Murisindigaa…) X 2 Doothaali Paadi – Kolichaaru Choodu Ghanamaina Oka Veduka Aa Gollalega – Daruvese Choodu Messayya Puttadani… Mana Mesayya Puttadani! //Yelo Yelo// 2. (Vennello Poosindi Oka Sandadi – Palikindi Oorantha Ee Sangathi Ee Deenudanta – Pasi Baaludanta – Velisadu Maharaajugaa…) X 2 Manasunnavaadu – Daya Choopuvaadu Alanaati Anubandhame Kanulaara Choodu – Manasaara Vedu Digivachhe Mana Kosame… Ila Digivachhe Mana Kosame! //Yelo Yelo// 3. (Aa Ningi Taaralla Velagaaliraa – Jagamantha Choosela Brathakaaliraa Veliginchuvaadu – Manalonivaadu – Nicichadu Mana Thodugaa…) X 2 Saligaali Raatri – Pilisindi Choodu Manalona Oka Pandaga Bhayamela Neeku – Digulela Neeku Yesayya Manakundaga… Mana Yesayya Manakundaga! //Yelo Yelo// CREDITS: Lyrics & Producer : Joshua Shaik Music Composed & Arranged by : Pranam Kamlakhar Vocals : Sireesha B, Voice dubbed @ Soundtown Studios, Chennai Back to Lyrics E-H Lyrics Home Page Back to Home