Yelo Yelo Yelo Christmas song lyrics

Lyrics in TeluguLyrics in English

(ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు

సంతోషాలే పొంగేనండీ – హైలెస్సా

దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే

సంగీతాలే పాడాలండీ – హైలెస్సా

అంధకారాన్ని తొలగించే మహనీయుడు

పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు

నిన్నే కోరి! నిన్నే చేరి! ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు…) X 2

1. (లోకాలనేలేటి రారాజురా – ఉదయించె సూరీడై వచ్చాడురా

ఆకాశ వీధి – మెరిసేటి దారి – ఒకతార మురిసిందిగా… ) X 2

దూతాళి పాడి – కొలిచారు చూడు ఘనమైన ఒక వేడుక

ఆ గొల్లలేగా – దరువేసే చూడు

మెస్సయ్య – పుట్టాడనీ.. మన మెస్సయ్య – పుట్టాడనీ! //ఏలో ఏలో//

2. (వెన్నెల్లో పూసింది ఓ సందడీ – పలికింది ఊరంతా ఈ సంగతీ

ఈ దీనుడంట – పసిబాలుడంట – వెలిసాడు మహరాజుగా… ) X 2

మనసున్న వాడు – దయ చూపువాడు అలనాటి అనుబంధమే

కనులారా చూడు – మనసారా వేడు

దిగి వచ్చే మనకోసమే… ఇల దిగి వచ్చే మనకోసమే! //ఏలో ఏలో//

3. (ఆ నింగి తారల్లా వెలగాలిరా – జగమంత చూసేలా బ్రతకాలిరా

వెలిగించు వాడు – మనలోని వాడు – నిలిచాడు మన తోడుగా… ) X 2

సలిగాలి రాత్రి – పిలిసింది సూడు మనలోన ఒక పండగ

భయమేల నీకు – దిగులేల నీకు

యేసయ్య మనకుండగా… మన యేసయ్య మనకుండగా! //ఏలో ఏలో//

Yelo Yelo Yelo Antu – Vachharandi Gollalu

Santhoshaale Pongenandi Hilessa

Daare Choope Devudochhe – Ullasanga Ooru Aade

Sangeethaale Paadaalandi Hilessa

Andhakaaraanni Tholaginche – Mahaneeyudu

Puttinaadandi Yesayya – Mana Devudu

Ninne Kori – Ninne Cheri

Itta Rakshincha Vachhadu – Paramaathmudu

1. (Lokaalaneleti Raaraajura – Udayinche Sooreedai Vachhaduraa

Aakaasa Veedhi – Meriseti Daari – Oka Thaara Murisindigaa…) X 2

Doothaali Paadi – Kolichaaru Choodu Ghanamaina Oka Veduka

Aa Gollalega – Daruvese Choodu

Messayya Puttadani… Mana Mesayya Puttadani! //Yelo Yelo//

2. (Vennello Poosindi Oka Sandadi – Palikindi Oorantha Ee Sangathi

Ee Deenudanta – Pasi Baaludanta – Velisadu Maharaajugaa…) X 2

Manasunnavaadu – Daya Choopuvaadu Alanaati Anubandhame

Kanulaara Choodu – Manasaara Vedu

Digivachhe Mana Kosame… Ila Digivachhe Mana Kosame! //Yelo Yelo//

3. (Aa Ningi Taaralla Velagaaliraa – Jagamantha Choosela Brathakaaliraa

Veliginchuvaadu – Manalonivaadu – Nicichadu Mana Thodugaa…) X 2

Saligaali Raatri – Pilisindi Choodu Manalona Oka Pandaga

 Bhayamela Neeku – Digulela Neeku

 Yesayya Manakundaga… Mana Yesayya Manakundaga! //Yelo Yelo//

CREDITS: Lyrics & Producer : Joshua Shaik
Music Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Sireesha B,
Voice dubbed @ Soundtown Studios, Chennai