Yenta manchi devudavesayya song Lyrics Lyrics in TeluguLyrics in English ఎంత మంచి దేవుడవేశయ్యా- ఎంత మంచి దేవుడవేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా- ఎంత మంచి దేవుడవేసయ్యా //2// 1. ఘోర పాపినైన నన్ను… దూరంగా పారిపోగా… నీ ప్రేమతో నను క్షమియించి నన్ను హత్తుకున్నావేసయ్య //2// 2. నాకున్న వారందరు… నన్ను విడచి పోయినను… నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా నన్ను నీవు విడువాలేదయ్యా //2// 3. నీవులేకుండ నేను… ఈ లోకంలో బ్రతుకలేనయ్యా… నీతో కూడ ఈ లోకం లోనుండి – పరలోకం చేరెదనేసయ్యా //2// Entamanchi Devudavesayya… Entamanchi Devudavesayya… Chintalanni teerenayya ninnucheraga.. Entamanchi Devudavesayya…//2// 1. Ghorapaapinanina nannu… Dooraga paaripooga… Nee primato nannu kashmiyinchi – Nannu hattukunnavesayya… //2// 2. Naakunna vaarandaru… nannu vidachi poyinanu… Nannu yenno ibbandulaku gurichesina, nannu neevu viduvaledayya… //2// 3. Neevulekunda neenu… Ee lokamlo bratukalenayya.. Neetokooda eelokamlonundi, paralokam cheredanesayya… //2//Yenta//