Yesayya naakantu yevaru lerayaa song Lyrics యేసయ్యా నాకంటూ ఎవరు లేరయా /2/ నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా// 1. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయటచెప్పుకోలేక మనసునేడ్చితి //2// లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు ! చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా// 2. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు ననువీడగ భారమాయెను //2// లేరు ఎవరు వినుటకు – రారు ఎవరు కనుటకు! చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్య //2//యేసయ్యా// Lyrics in English: Yesayya naakantu yevaru lerayaa.. //2// Ninnu nammine bratukuchuntini Ninnu vedakuchu paraugettuchuntini Choodu Yesayya nannu choodu Yesayya Cheyipatti nannu neevu nadupu Yesayya //2//Yesayya// 1. Kalatalenno perugutunte kanneraitini Bayata cheppukoleka manasunedchiti //2// Leru yeavaru vinutaku – Raaru yevaru kanutaku! Choodu Yesayya nannu choodu Yesayya Cheyipatti nannu neevu nadupu Yeasayya //2//Yesayya// 2. Lokamanta veliveyaga kumilipotini Namminavaaru nanuveedaga bhaaramaayenu //2// Leru yeavaru vinutaku – Raaru yevaru kanutaku! Choodu Yesayya nannu choodu Yesayya Cheyipatti nannu neevu nadupu Yeasayya //2//Yesayya// Credentials : Singer: Uthara Unnikrishnan Tune Composer : Fr. Shiju Lyrics David Sindo Music Aavey kannan jaikumar Album Anbe Uruvanava Watch this Song one below YouTube Link: