Yesayya Nee maatalu song Lyrics Go to top యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము యేసయ్యా నీ మాటలు – రెండంచుల ఖడ్గము నీ వాక్యమే దీపము – నా త్రోవకు వెలుగైయున్నది //2// యేసయ్యా నీ మాటలు – తేనెకంటే మధురము యేసయ్యా నీ మాటలు – జీవపు ఊటలు కష్టములలొ నష్టములలొ – వ్యాధులలొ నా వేదనలొ //2// ఆధరించును ఆవరించును – తీర్చిదిద్ధి సరిచేయును స్వస్థపరచును లేవనెత్తును – జీవమిచ్చి నడిపించును //2// Go to top Yesayya nee maatalu – tenekante madhuramu… Yesayya nee maatalu – rendanchula khadgamu… Nee vaakyame jeevamu – naa trovaku velugaiyunnadi… //2// Yesayya nee maatalu – tenekante madhuramu… Yesayya nee maatalu – rendanchula khadgamu… 1.Kashtamulalo nashtamulalo – vyaadhulalo naa vedanalo… Aadarinchunu, aavarinchunu, teerchididdi saricheyunu… swasthaparachunu, levanettunu, jeevamichhi nadipinchunu //2// Yesayya nee maatalu – tenekante madhuramu… Yesayya nee maatalu – rendanchula khadgamu… Go to top