Yesayya ninnu choodaalani aasha song Chords
Click here for this song Lyrics
Lyrics in TeluguLyrics in English
యేసయ్యా…. నిన్ను చూడాలని ఆశ
మెస్స య్యా…. నిన్ను చేరాలని ఆశ X2
ఎవరు వున్నారు నాకు – ఈ లోకం లో
ఎవరు నాతోడు రారు – ఈ లోకం లో
ఇమ్మానుయేలైన – నా దైవం నీవే గా /2/యేసయ్య/
1. అందరు వున్నార ని – అందరు నావార ని /2/
తలచితిని భ్రమసితిని – చివరికి ఒంటరి నేనైతిని /2/
నా గానము నీవ య్యా – నా ధ్యానము నీవ య్యా
నా ప్రాణము నీవ య్యా – నా సర్వము నీవ య్యా /యేసయ్యా/
2. అంధకారము లో అంధుడ నేనైతి ని /2/
నిను చూసే నేత్రములు నాకొసగుమా నజరేయు డా /2/
నా ఆశ నీవ య్యా – నా ధ్యాస నీవ య్యా
నా శ్వాశ నీవ య్యా – నా భాష నీవ య్యా /యేసయ్యా /
మెస్స
1.
2.
Yesayya… ninnu choodalani aa sha…
Messa yya… ninnu cheraalani aa sha… //2//
Yevaru vunnaaru naaku ee…lokam lo
Evaru natodu raaru – ee…lokam lo
Emmaanuyelai na naadaivam neeve ga //2//Yesayya//
1. Andaru vunnaara ni, andaru naavaara ni.. //2//
Talachitini bramasitini, chivariki ontari nenait ini //2//
Naa gaanamu neeva yya, naa dhyaanamu neeva yya
Naa praanamu neeva yya, naa sarvamu neeva yya.. //Yesayya//
2. Andhakaaramu lo andhudanenaiti ni… //2//
Ninu choose netramulu naakosaguma najareyuda…
Ninu choose netramulu naakosaguma najareyu da…
Naa asha neeva yya, naa dhyaasa neeva yya..
Naa swaasa neeva yya, naa bhasha neeva yya //Yesayya//
Messa
1.
2.