Yesayya puttenu nedu Lyrics
యేసయ్య పుట్టెను నేడు – తార వెలసింది చూడు
సందడి చేద్దాము నేడు – ఊరంత పండుగ చూడు /2/
Bridge :
{నేడే పండుగ -క్రిస్మస్ పండుగ
లోకానికిదే నిజమైన పండుగ
నేడే పండుగ -క్రిస్మస్ పండుగ
సర్వ లోకానికే -ఘనమైన పండుగ}
(Happy Happy Christmas – Merry Merry Christmas)
1. దూత తెల్పెను గొల్లలకు శుభవార్త
గొర్రెలన్నిటిని విడిచి పరుగిడిరి /2/
నేడే మనకు రక్షణ వార్త
యేసుని చేరి ప్రణుతించెదము /2/Bridge/
(Happy Happy Christmas – Merry Merry Christmas)
2. సర్వ లోకానికి దేవుడు ఆ యేసే
విశ్వమంతటికి వీరుడు – మన యేసే
జ్ఞానులవలె క్రీస్తుని వెదకి
అర్పించెదము హృదయము నేడే /2/Bridge/
Lyrics in English: