యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్య- నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా…. యేసయ్యా….. యేసయ్యా… 1.కొండలలో లోయాలలో- అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా- నన్ను నడిపించునావ యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా 2.ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా అండ నీవైతీవయ్యా- కొండ నీవేయెసయ్యా యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా 3.మరణాఛాయాలో మెరిసిన నీప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచేనయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా 4.వంచెన వంతెన ఒరిగిన భారన పొసగక విసిగిన విసిరే కెరటాలు అలల కడతేర్చినావా-నీ వలలో నను మోసినావా యేసయ్యా యేసయ్యా- యేసయ్యా యేసయ్యా