Yese Janminchera tammudaa యేసే జన్మించెర తమ్ముడ – దేవుడవతారించెర /2/ ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/ ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/యేసె/ 1. పెద్ద పెద్ద రాజులంత – నిద్దురాలు పోవంగ /2/ అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్య /2/యేసె/ 2. బెత్లెహేము గ్రామమందు – బీదకన్య గర్భమందు /2/ నాధుడు జన్మించెనయ్య – మెలుగ మనందరికి /2/యేసె/