Yese Janminchera tammudaa

యేసే జన్మించెర తమ్ముడ – దేవుడవతారించెర /2/

ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/

ఓరె తమ్ముడ – ఒరె ఒరె తమ్ముడ/2/యేసె/

1. పెద్ద పెద్ద రాజులంత – నిద్దురాలు పోవంగ /2/

అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్య /2/యేసె/

2. బెత్లెహేము గ్రామమందు – బీదకన్య గర్భమందు /2/

నాధుడు జన్మించెనయ్య – మెలుగ మనందరికి /2/యేసె/