E B A E యేసే నా పరిహరి – ప్రియ యేసే నా పరిహారి E C#m B A B E నా జీవిత కాలమెల్ల – ప్రియ ప్రభువే నా పరిహారి //2// E C#m A E 1. ఎన్నికష్టాలుకలిగినను – నన్నుక్రుంగించెబాధలెన్నో /2/ E A B A B E ఎన్ని నష్టాలు వాటిల్లినా – ప్రియ ప్రభువే నా పరిహారి /2/యేసే/ E C#m A E 2. నన్నుసాతానువెంబడించినా – ననుశత్రువుఎదిరించినా /2/ E A B A B E పలు నిందలు నను చుట్టినా – ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// E C#m A E 3. మణిమాన్యాలులేకున్నా – మనోవేదనలువేదించినా //2// E A B A B E నరులెల్లరు నను విడచినా – ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// E C#m A E 4. బహువ్యాధులుననుసోకినా – నాకుశాంతికరువైనా //2// E A B A B E నను శోధకుడు శోధించినా -ప్రియ ప్రభువే నా పరిహారి //2//యేసే// E C#m A E 5. దేవానీవెనాఆధారం – నీప్రేమకుసాటెవ్వరు //2// E A B A B E నా జీవితకాలమంతా – నిను పాడి స్తుతించెదను //2//యేసే//