D Bm యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి G A D యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము (2) Bm G A D పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం (2) (యేసే) Bm G A D 1.పలురకాలమనుషులు పలువిధాలపలికినా Bm G A D మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2) Bm G A D యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ (2)(యేసే) 2. బలములేని వారికి బలమునిచ్చు దేవుడు కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు (2) యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల (2) (యేసే)