G C D C G
యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే
G C D C G
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే
G C D G
1. నదివోలెయేసురక్తము – సిలువలోనుండి ప్రవహించె
Em C D G
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే
- నేడెనీపాపములొప్పుకో – నీపాపపుడాగులుతుడుచుకో
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో
- పాపశిక్షపొందతగియుంటిమి – మనశిక్షప్రభువెసహించెను
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని