Yesu Kreestu Puttenu Nedu Lyrics Click here for this song lyrics యేసు క్రీస్తు పుట్టెను నేడు పశువుల పాకలో మిల మిల మెరిసే అందాల తార వెలసెను గగనములో /2/ ఇది పండుగ – క్రిస్మస్ పండుగ జగతిలో మెండుగ – వెలుగులు నిండగా /2/యేసు క్రీస్తు/ 1.పాప రహితునిగా – శుద్ధాత్మ దేవునిగా (2) కన్య మరియు వసుతునిగా – జగమున కరుదించెను /2/ఇది/ 2. సత్య స్వరూపిగా – బలమైన దేవునిగా /2/ నిత్యుడైన తండ్రిగా – అవనికి ఏతెంచెను /2/ఇది/ 3. శరీర ధారిగా – కృపగల దేవునిగా /2/ పాపుల పాలిట పెన్నిధిగా – లోకమునకు వచ్చెను /2/ఇది/ Lyrics in English Yesu Kreesthu Puttenu Nedu Pashuvula Paakalo Mila Mila Merise Andaala Thaara Velasenu Gaganamulo /2/ Idi Panduga – Christmas Panduga Jagathilo Menduga – Velugulu Nindagaa /2/Yesu/ 1.Paapa Rahithunigaa – Shuddhaathma Devunigaa /2/ Kanya Mariyaku Vasuthuniga – Jagamuna Karudinchenu /2/Idi/ 2.Sathya Swaroopigaa – Balamaina Devunigaa /2/ Nithyudaina Thandrigaa – Avaniki Aethenchenu /2/Idi/ 3.Shareera Dhaarigaa – Krupagala Devunigaa /2/ Paapula Paalita Pennidhigaa – Lokamunaku Vachchenu /2/Idi/ Watch this song Below: