Yesu neeve kaavaalayya Song Lyrics
Click here for this song Chords
యేసు నీవె కావాలయ్యా…. నాతో కూడా రావలయ్యా..//2//
ఘనుడ నీ దివ్య సన్నిధి.. నన్ను ఆదుకొనే నా పెన్నిధి //2//
నీవె కావాలయ్య – నాతో రావలయ్యా //2//
1. నీవె నాతో వస్తే – కొరత నా కుండదు //2//
నీవె ఆజ్ఞాపిస్తే – క్షయత నన్న౦టదు //2//
2. నీవె నాతో వస్తే – దిగులు నా కుండదు //2//
నీవె ఆజ్ఞాపిస్తే – తెగులు నన్న౦టదు //2//
3.నీవె నాతో వస్తే – ఓటమి నా కుండదు //2//
నీవె ఆజ్ఞాపిస్తే – చీకటి నన్న౦టదు //2//
నీవె కావాలయ్య – నాతో రావలయ్యా //2//
యేసు నీవె కావాలయ్యా…. నాతో కూడా రావలయ్యా..//2//
ఘనుడ నీ దివ్య సన్నిధి.. నన్ను ఆదుకొనే నా పెన్నిధి //2//
నీవె కావాలయ్య – నాతో రావలయ్యా //2//