Yesu rakshaka Prana Snehita song Lyrics
Lyrics in EnglishLyrics in Telugu
Lyrics in English:
Yesu rakshaka – Prana Snehita //2//
Ninnu vidichi kashanamaina – Bratukalenayya
Nee maata leka nimisham – jeevinchalenayya //2//
1. Kannatalli chants biddanu marachina marachun – Nenu ninnu maruvanantive //2//
Tandri prema dooramaina dooramavunu – Anadhaluga viduvanantive //2//
Naa talliyu neeve – naa tandriyu neeve
Naa swaramu neeve Yesayya //2//
2.Shatruvulu ventapadi tarumukochhina – bhayapadaku jadiyakantive //2//
Krungadeese sramalu nannu chuttukochhina – Krupa ninnu viduvadantive //2//
Naa jnaanamu neeve naa dhairyamu neeve – Naa sarvamu neeve Yesayya //2//
3.Vyadhulu naa vantininda baadhinchaga – swasthaparachu vaadananive //2//
Iswaryam intinundi dooramavaga – naavanni neevantive //2//
Naa balamu neeve naa dhanamu neeve – Naa sarvamu neeve Yesayya //2//Yesu//
Lyrics in Telugu
యేసు రక్షక – ప్రాణ స్నేహిత //2//
నిన్ను విడిచి క్షణమైనా – బ్రతుకలేనయ్యా
నీ మాట లేక నిమిషం – జీవించలేనయ్య //2//
నా జీవము నీవే – నా ప్రాణము నీవే
నా సర్వము నీవే – యేసయ్యా //2//
1) కన్నతల్లి చంటి బిడ్డను మరచిన మరచున్ - నేను నిన్ను మరువనంటివే //2//
తండ్రి ప్రేమ దూరమైన దూరమవును అనాధలుగా విడువనంటివే //2//
నా తల్లియు నీవే – నా తండ్రియు నీవే నా సర్వము – నీవే యేసయ్యా //2//
2) శత్రువులు వెంటపడి తరుముకొచ్చినా భయపడకు జడియకంటివే //2//
కృంగదీసే శ్రమలు నన్ను చుట్టు కొచ్చిన కృప నిన్ను విడువదంటివే //2//
నా జ్ఞానము నీవే నా ధైర్యము నీవే నా సర్వము నీవే యేసయ్యా //2//
3) వ్యాధులు నా వంటినిండా బాధించగా స్వస్థపరచు వాడనంటివే //2//
ఐశ్వర్యం ఇంటి నుండి దూరంమవగా నావన్నీ నీవంటివే //2//
నా బలము నీవే నా ధనము నీవే నా సర్వము నీవే యేసయ్య //2//యేసు//