పల్లవి: యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము 1. ప్రతి ఘోర పాపమును కడుగును – మన యేసయ్య రక్తము (2X) బహు దు:ఖములో మునిగెనే – చమట రక్తముగా మారనే (2X) యేసు రక్తము రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము 2. మనః సాక్షిని శుద్ధి చేయును – మన యేసయ్య రక్తము (2X) మన శిక్షను తొలగించెను – సంహారమునే తప్పించెను(2X) యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము 3. మహా పరిశుద్ద స్థలములో చేర్చును – మన యేసయ్య రక్తము (2X) మన ప్రధాన యాజకుడు – మన కంటె ముందుగా వెళ్ళెను (2X) యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము అమూల్యమైన రక్తము – నిష్కళంకమైన రక్తము యేసు రక్తము రక్తము రక్తము – యేసు రక్తము రక్తము రక్తము