G C D G
యేసుతో ఠీవిగాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను
C D G
యుద్ధనాదంబుతో బోదము #2#
G Am G
1.రారాజుసైన్యమందుచేరను – ఆరాజుదివ్యసేవచేయను #2#
C D G C D G
యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా #2#- యేసుతో ఠీవిగాను వెడలను # యేసుతో#
-
విశ్వాసకవచమునుధరించుచు – ఆరాజునాజ్ఞమదినినిల్పుచు#2#
అనుదినంబు శక్తిని బొందుచున్న వారమై #2#-యేసుతో ఠీవిగాను వెడలను# యేసుతో#
-
శోధనలుమనలచుట్టివచ్చినా – సాతానుఅంబులెన్నితగిలినా#2#
భయములేదు మనకిక ప్రభువు చెంత నుందుము #2# -యేసుతో ఠీవిగాను వెడలను# యేసుతో#
-
ఓయువతియువకులారచేరుడి – శ్రీయేసురాజువార్తచాటుడి #2# లోకమంతయేకమైయేసునాధుగొల్వను #2#