Yevaru Choopinchaleni song Lyrics

ఎవరు చూపించలేనీ – ఇలలో నను వీడి పోనీ

ఎంతటీ ప్రేమ నీదీ – ఇంతగా కోరుకుంది

మరువను యేసయ్య..

నీ కథే నన్నే తాకగా! – నా మదే నిన్నే చేరగా.. !

నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా…

1. తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే

ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా

ఏ దారి కానరాక – నీకొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన నిను చేరుకున్న సమయాన

నను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా

ఎవ్వరూ లేరుగా – యేసయ్య నీవెగా //ఎవరు//

2. ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా

విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం

నీ సన్నిథానమందు – సీయోను మార్గమందు

నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన నను వీడలేదు క్షణమైన

నీ స్వరము చాలు ఉదయాన

నిను వెంబడించు తరుణాన

శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో

నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య //ఎవరు//

Lyrics in English

Yevaru chupinchaleni – Ilalo nanu veediponi

Entati prema needi – intaga korukundi

Maruvanu Yesayya ..

Nee kathe nanne taakaga

Naa made ninne cheraga

Na gure neevai yundaga

Nee dare ne charaanuga ..

1. Teeraale dooramaaye

Kaalaale maaripoye

Yeduraina endamaave

Kanneeti kaanukaaye

Na gunde lotulona

Ne naligipotuvunna

Ye daari kaanaraaka

Neekotaku vechiyunna

Ywdabaatu leni gamanaana

Ninu cherukunna samayaana

Nanu aadarinche ghanaprema

Apuroopamaina toliprema

Yekamai toduga – oopire neevuga

Yevvaru leruga – Yesayya neevega //Yevaru//

2. Eeloka jeevitaana – vesaaripotuvunna

Viluvaina needuvaakyam – veliginche naa praanam

Nee sannidhaanamandu – seeyonu maargamansu

Nee divya sevalone – nadipinchu naa prabhu..

Nee toti saagu payanaana

Nanu veedaledu – kshanamaina

Nee swaramu chaalu vudayaana

Ninu vembadinchu tarunaana

Saaswata premato – satya vaakyambuto

Nityamu toduga nilichena Yesayya //Yevaru//

Credits:
Lyrics & Producer : Joshua Shaik
Music : Pranam Kamlakhar
Vocals : Mohammad Irfan

Click below to watch this song on YouTube: