యుద్ధము యెహొవాదె – యుద్ధము యెహొవాదె /2/ 1. రాజులు మనకెవ్వరు లేరు – శూరులు మనకెవ్వరు లేరు సైన్యములకు అధిపతియైన – యెహొవా మన అండ /2/యుద్ధము/ 2. వ్వాధులు మనలను పడద్రొసినా – బాధలు మనలను కృ౦గదీసిన విశ్వాసమునకు కర్తయైన – యేసయ్య మన అండ/2/యుద్ధము/ 3. యెరికొ గోడలు ముందున్నా – ఎర్ర సముద్రము ఎదురైనా అద్భుతదేవుడు మనకుండ – భయమేల మనకింక/2/యుద్ధము/ 4. అపవాదియైన సాతాను – గర్జించు సింహము వలె వచ్చినా యూదా గొత్రపు సింహమైన -యేసయ్య మన అండ/2/యుద్ధము/ Lyrics in English: Yuddhamu Yehovade… Yuddhamu Yehovade… //2// 1.Raajulu manakevvaruleru – Shurulu manakevaaruleru /2/ Sainyamulaku adhipatiyeina – Yehova mana anda /2/Yuddhamu/ 2.Vyaadhulu manalanu padadrosina – Baadhalu manalanu krungadeesina /2/ Viswaasamunaku karthayeina – Yesayya mana anna /2/Yuddhamu/ 3.Yeriko godalu mundunna.. Yerra samudramu yeduraina.. Adbhuta devudu manakunda – Bhayamela manakinka /2/Yuddhamu/ 4.Apavaadiyeina saatanu… Garjinchu simhamuvale vachhina.. Yuda gotrapu simhamaina – Yesayya mana anda /2/Yuddhamu/