An overview and basic facts about Bible in Telugu

December 31, 2018 Praveen

An overview and basic facts about Bible in Telugu

బైబిల్గ్రంధమునుదేవునిప్రేరేపణచేవ్రాసినవారివివరములు:

ఆదికాండము,నిర్గమకాండము,లేవీయకాండము, సంఖ్యాకాండము, మరియు ద్వితీయోపదేశకాండమ: మోషే

యెహొషువ: యెహొషువ

న్యాయాధిపతులు, రూతు: సమూయేలు

1 సమూయేలు: సమూయేలు, గాదు, నాతాను

2 సమూయేలు: గాదు, నాతాను

1&2 రాజులు: యిర్మియా

1&2 దినవృత్తాంతములుమరియు ఎజ్రా: ఎజ్రా

నెహెమ్యా: నెహెమ్యా

ఎస్తేరు: మొర్ధెకై

యోబు: మోషే

కీర్తనలు: దావీదుమరియుఇతరులు(మోషే,ఆసాపు, కోరహుకుమారులు,హేమాను, సోలోమోనుమరియుఏతాను)

సామెతలు: సోలోమోను, ఆగరుమరియులెమూయేలు

ప్రసంగి, పరమగీతాలు: సోలోమోను

యెషయా: యెషయా

యిర్మియా: యిర్మియా

విలాపవాక్యములు: యిర్మియా

యెహెజ్కేలు: యెహెజ్కేలు

దానియేలు: దానియేలు

హొషేయ: హొషేయ

యోవేలు: యోవేలు

ఆమోసు:ఆమోసు

ఓబద్యా: ఓబద్యా

యోనా: యోనా

మీకా: మీకా

నహూము: నహూము

హబక్కూకు: హబక్కూకు

జెఫన్యా: జెఫన్యా

హగ్గయి: హగ్గయి

జెకర్యా: జెకర్యా

మలాకీ: మలాకీ

మత్తయి సువార్త: మత్తయి

మార్కుసువార్త: మార్కు

లూకాసువార్త: లూకా

యోహానుసువార్త: అపో.  యోహాను

అపొస్తలులకార్యములు:  లూకా

రోమీయులకు, 1 కొరింథీయులకు,2 కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలొస్సయులకు, 1థెస్సలొనీకయులకు, 2థెస్సలొనీకయులకు, 1తిమోతికి, 2తిమోతికి, తీతుకు, ఫిలేమోనుకు, మరియుహెబ్రీయులకు: అపో పౌలు

యాకోబు: యాకోబు (యేసుసహోదరుడు)

1 పేతురు, 2పేతురు: పేతురు

1 యోహాను, 2 యోహాను, మరియు3యోహాను: యోహాను

యూదా: యూదా(యేసుసహోదరుడు)

ప్రకటనగ్రంథము: అపొ. యోహాను

సంకలనం:TeluguChristianResource.com

We collected one useful pdf from social media (unfortunately there is no detail of Author) which we thought very useful to many of you to understand how Bible came to out hands over the period of times and through the hard-work of many people across the world

Click below to read or download it

History of Bible

 

Leave a Reply