పల్లవి: శ్రీ యేసు గీతి పాడవా – ఆ సిల్వ ప్రేమ చాటవా (2X) జనులెందరో – నశించు చుండగా (2X) సువార్త చాట కుందువా – నాకేమిలే అందువా (2X) 1. ప్రభు ప్రేమను – రుచి చూచియు -మరి ఎవ్వరికి పంచవా పరలోకపు – మార్గంబును -పరులేవ్వరికి చూపవా (2X) /సువార్త/ 2. ప్రతి వారికి- ప్రభు వార్తను – ప్రకటింప సంసిద్దమా పరిశుద్దుడే – నిను పంపగా – నీకింక నిర్లక్ష్యమా (2X) /సువార్త/