స్తుతియి౦చెద నీ నామం దేవా అనుదినం (2) 1. దయతో కాపాడినావు – కృపనే చూపించినావు(2) నినునే మరువనేసూ – నినునే విడువనేసూ 2. పాపినై యుండగ నేను – రక్షించి దరిచేర్చినావు(2) నినునే మరువనేసూ – నినునే విడువనేసూ 3. శిలువే నాకు శరణం – నీవే నాకు మార్గం(2) నినునే మరువనేసూ – నినునే విడువనేసూ