తండ్రి కుమార శుద్దాత్ముడా – త్రియేక దేవుడా ఆరాధింతును నిన్నే – ఆత్మతో సత్యముతో 1. సృష్టికర్త నిన్నే – సత్య స్వరూపుడా నాకొరకే బలిఐన దేవా – నిన్నే నే ఆరాధింతు జీవాధి పతిఐన – తెజోమయుడా సర్వోన్నతుడా – నిన్నే నే ఆరాధింతు