యాత్రీకులమ్ మనమందరం ఈ జీవయాత్రలో సాగెదమ్ కలదు మార్గము జీవమునకు – కనుగొంటివా మరణించవెన్నడు 1. నీలో నాలో ఉన్నది ఓ మార్గమ్ -ఆ మార్గమే కలువరి మార్గము తోట్రిల్లని యాత్రికులమై – సీయోను పురమును చేరెదము 2. ఒక నదికలదు ఆ బాట చెంతనే- ప్రవహించుచునే జీవించును తన స్వరముచే ఆ నది పిలచును – యాత్రికుని దాహము తీర్చును //నీలో// 3. పలుమారులు ఆ బాటను కమ్మును – ఓ చల్లని చీకటి నీడ వెరువకు ఓ నిజమున్నది – నీవెచ్చటో వేలుగచ్చటె ఉన్నది //నీలో//