Yesu chaavonde siluvapai song Lyrics యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే 1. నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే 2. నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో 3. పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని Lyrics in English: Yesu chavonde siluvapai – Nee korake Naa Korake Yenta goppa srama norchenu – Nee korake Naa Korake 1.Nadi vole Yesu rakthamu – Siluvalo nundi pravahinche Paapamu kadigi malinamu tudiche – Aa prasastha rakthame 2.Nede nee paapamuloppuko – Nee paapapu daagunu tuduchuko Nee atma tanuvula shuddhi parachuko – Kreesthu Yesu rakthamulo 3.Paapa siksha ponda tagiyuntimi – Mana siksha prabhuve sahinchenu Nalugagottabade podavabade neekai – Angeekarinchu Yesuni