Em D C D Em ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా /2/ Em Bm Am G D Em ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా /2/ఇంత/ Em G D 1. ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా /2/ Em C Em C2 Em మారని వీడని ప్రేమే నీదయ్యా – మార్చిన నా జీవితం నీకె యేసయ్యా /2/ఇంత/ Em G D 2. నీవు చేసిన మేలులు – తలంచుకొందును అనుదినం /2/ Em C Em C2 Em నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా – వేరుగా ఏమియు చెల్లించలేమయ్యా /2/ఇంత/ Em G D 3. శొధనలెన్ని వచ్చినా నిన్ను విడువను నా ప్రభూ /2/ Em C Em C2 Em ఆత్మతో సత్యముతో ఆరాధించెదను – ప్రేమతో నా జీవితం అంగీకరించుమా /2/ఇంత/