మన తండ్రి Mana Tandri Devudu song Lyrics in Telugu and English
మనతండ్రి – మన తండ్రి దేవుడు – అన్ని ఇచ్చిన దేవుడు ప్రేమ రూపుడైన దేవుడే -ప్రేమ రూపుడైన దేవుడే
1. చిన్ని పిచ్చుక నీకు ఎగురుట ఎవరు నేర్పిరి /2/మన/ 2. చిన్ని పుష్పమా నీకు అందమెవరిచ్చిరి /2/మన/ 3. రంగు రంగు చేపల్లార ఈదుట ఎవరు నేర్పిరి /2/మన/ 4. పకపక నవ్వే పాపాయి నవ్వుట ఎవరు నేర్పిరి /2/ మన/
Lyrics in English:
Man tandri – Mana tandri Devudu – Anni ichhina Devudu